Hyderabad:– డూప్లికేట్ తాళంచెవితో అధికారం తలుపు తెరవాలనుకుంటున్నారు – ఏపీ సీఎం చంద్రబాబుపై శివసేన సెటైర్లు న్యూఢిల్లీ, మే20(జనంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా చేస్తున్న కూటమి ప్రయత్నాలు చూస్తుంటే వినోదాలు పంచుతున్నాయని శివసేన పార్టీ సెటైర్లు వేసింది. తన అధికార పత్రిక ‘సామ్నా’లో ప్రచురించిన సంపాదకీయంలో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. రుతుపవనాలు … వివరాలు →