X Close
X
9848328698

12 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు


Hyderabad:13న కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం 14న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి): ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈనెల 12 నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు శాసనసభ కార్యదర్శి ప్రకటించారు. ఈనెల 12న ఉదయం 11.05 గంటలకు 15వ అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. 13న కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం, … వివరాలు