Hyderabad:– ఎవరైనా ¬దాపై మాట్లాడితే ప్రజలను మభ్యపెట్టేందుకే అవుతుంది – ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తిరుపతి, జూన్7(జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా అనేది ఇప్పటికీ ముగిసిపోయిన అధ్యాయమేనని, దాని గురించి ఎవరైనా మాట్లాడితే ప్రజలను మభ్యపెట్టడమే అవుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈనెల 9వ తేదీన ప్రధాని … వివరాలు →