Hyderabad: మంత్రి కెటిఆర్ మార్గదర్శకత్వంలో పట్టణాభివృద్ది మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణి సిరిసిల్ల,జనవరి28(జనంసాక్షి): సిరిసిల్ల పట్టణాభివృద్ధికి మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణి అన్నారు. నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎంతో నమ్మకంగా తనకు పదవీ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తోపాటు సహకరించిన … వివరాలు →