సాఫ్ట్‌వేర్ లోపం వల్లే ‘విక్రం’ క్య్రాష్ ల్యాండింగ్
బెంగళూరు,నవంబర్ 17(జనంసాక్షి):చంద్రుడికి అత్యంత సవిూపంలోకి వెళ్లిన విక్రమ్ ల్యాండర్ చివరి నిమిషంలో విఫలం కావడానికి గల కారణాల అన్వేషణలో ఇస్రో పురోగతి సాధించినట్లు సమాచారం. సాఫ్ట్ వేర్ సమస్యతోనే విక్రమ్ ల్యాండింగ్ విఫలమైందని అంతర్గత నివేదికను స్పేస్ కమిషన్‌కు అందజేసింది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా చంద్రయాన్-2ను డిజైన్ చేశారు . కానీ, చంద్రుడి ఉపరితలానికి … వివరాలు → (JANAM SAKSHI)