X Close
X
9848328698

సంక్షోభంలో కాంగ్రెస్‌ పార్టీ 


Hyderabad:కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్య కారణంగా ఆ పార్టీ వివిధ రాష్ట్రాల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యేలు చేజారుతున్నా వారిని అదిమిపట్టుకుని మాట్లాడే నేత కాంగ్రెస్‌లో లేకుండా పోయాడు. ఇటీవలి సార్వత్రక ఎన్నికలలోకాంగ్రెస్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ స్వయంగా ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్‌ గాంధీ వైదొలగాలని నిర్ణయించారు. ఆ తరవాత బుజ్జగింపులతో వెనక్కి … వివరాలు