X Close
X
9848328698

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి


Hyderabad:గోదావరిఖని,జులై8(జ‌నంసాక్షి):గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోతన కాలనీ కోల్‌కారిడార్‌ రెడ్డి కాలనీలో రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా, తల్లీ కొడుకు పరిస్థితి విషమంగా మారింది. టూటౌన్‌ సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పోతన కాలనీకి చెందిన కాదాసి ఎల్లయ్య బైక్‌పై తన స్వగ్రామం జనగామకు వెళ్లి తిరిగి … వివరాలు