Hyderabad:– ఓపికపట్టు చిట్టినాయుడు.. విచారణ జరుగుతుంది – ట్విటర్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అమరావతి, డిసెంబర్2(జనంసాక్షి) : టీడీపీ, అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌వార్ కొనసాగుతోంది. మరోసారి టీడీపీ టార్గెట్‌గా విజయసాయి విరుచుకుపడ్డారు. మహిళల భద్రత పేరుతో గత టీడీపీ ప్రభుత్వం అవినీతి చేసిందని ఆరోపించారు. పెద్ద స్కామ్ జరిగిందంటూ … వివరాలు →