X Close
X
9848328698

మున్సిపాలిటీలన్నీ టీఆర్‌ఎస్‌ వశం


Hyderabad:పావులు కదిపిన ఎమ్మెల్యే దాసరి అనుకున్న వారికి పదవులు వచ్చేలా వ్యూహం పెద్దపల్లి,జనవరి28(జ‌నంసాక్షి): ఊహించినట్లుగానే జిల్లాలోని రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహా పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ పార్టీ వశ మయ్యాయి. రామగుండంలో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ లేకున్నా ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, స్వతంత్రులు, ఇద్దరు బీజేపీ కార్పొరేటర్ల మద్దతుతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ … వివరాలు