X Close
X
9848328698

ముందస్తు జాగ్రత్తలతో అంటువ్యాధులు దూరం


Hyderabad:కడప,జూలై4(జ‌నంసాక్షి): ప్రజలు సీజనల వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండి, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రాణాంతక వ్యాధుల నివారణ అధికారి  పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలన్నారు. సొంతవైద్యం మానుకుని ముందు జాగ్రత్తలు పడాలన్నారు.  చిన్న పిల్లలకు విరోచనాల నివారణ కోసం జింక్‌, శక్తి కోసం ఒఆర్‌ఎస్‌ ద్రావణాన్ని వాడాలని సూచించారు. ప్రతి … వివరాలు