X Close
X
9848328698

భూ సమస్యలకు తక్షణ పరిష్కారం: ఆర్డీవో


Hyderabad:నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): రై తాంగ శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని నిజామాబాద్‌ ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి భూ రికార్డుల ప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఎంతగానో దోహదపడిందన్నారు. పంట పెట్టుబడి సహాయం, రైతుబంధు పథ కం, బీమా వంటి పథకాలు రైతుల అభ్యున్నతికి … వివరాలు