X Close
X
9848328698

భారీగా ఖర్చు చేసినా దక్కని విజయం


Hyderabad:ఆందోళనలో ఓడిన అభ్యర్థులు అప్పులు తీర్చే మార్గం ఎలా అన్న భయం నిజామాబాద్‌,జనవరి 28 (జ‌నంసాక్షి): జిల్లాలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థుల్లో ఓటమిపాలైన వారు ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతురు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బరిలో నిలిచిన వీరంతా గెలుపుపట్ల అనేక ఆశలు పెట్టుకున్నారు. తీరా ఫలితాలు తమకు వ్యతిరేకంగా రావడంతో ఓటమిని … వివరాలు