X Close
X
9848328698

భద్రాద్రి వద్ద స్వల్పంగా గోదావరి వరద


Hyderabad:భద్రాచలం,జులై4(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం గోదావరిపై స్పష్టంగా కనిపిస్తోంది. మన రాష్ట్రంలో కూడా ఎగువ ప్రాంతంలో వర్షపాతం నమోదవడంతో వాగులు పొంగి పొర్లుతూ వరద గోదావరిలోకి చేరుతోంది. దీంతో కొద్దిగా నీటి ప్రవాహం కనిపిస్తోంది.  ఈ నీటి ప్రవాహం భద్రాచలం వద్ద పరవళ్లు తొక్కుతోంది. గతనెల చివరిలో వారంలో 3 అడుగుల … వివరాలు