X Close
X
9848328698

భద్రాచలం దగ్గర గోదావరి జలకళ


Hyderabad:భద్రాచలం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరిలో జలకళ సంతరించుకుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్నటివరకు ఇసుక మేటలతో ఎడారిని తలపించిన గోదావరి నీటిమట్టం ఐదడుగులకు చేరింది. భద్రచలం పట్టణ వాసులకు తాగునీరు సయితం అందని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గోదావరిలో నీటి … వివరాలు