X Close
X
9848328698

బీజేపీకి పంకజ ముండే గుడ్‌ బై?


Hyderabad:ముంబయి, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడిపై ఓటమిపాలైన బీజేపీ నేత, మాజీ మంత్రి పంకజ ముండే తాజాగా తన పార్టీకి షాక్‌ ఇచ్చారు. తన రాజకీయ భవిషత్తుపై పునరాలోచనలో పడ్డానంటూ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. సోమవారం ఏకంగా బీజేపీని సోషల్‌ విూడియా ఫ్రొపైల్‌ నుంచి తొలగించారు. దీంతో ఆమె … వివరాలు