Hyderabad:అవమానం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య మహబూబాబాద్,డిసెంబర్2(జనంసాక్షి): మరిపెడ మండలం తానం చర్ల శివారు జెండాల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మైనర్‌ను ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత సదరు యువకుడు మొహం చాటేశాడు. దీంతో మైనర్ తండ్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ పెద్దలు సైతం తన కుటుంబానికి న్యాయం … వివరాలు →