X Close
X
9848328698

ప్రియురాలి గొంతు కోసి.. ఆపై ఆత్మహత్యాయత్నం


Hyderabad:హైదరాబాద్‌ లోని దిల్‌ సుఖ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధి బృందావన్‌ లాడ్జిలో ప్రియురాలి గొంతు కోసి ఆపై ప్రియుడూ ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడారు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్‌(22) దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్‌ లాడ్జిలో  ఉంటున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మనస్విని(22) తల్లిదండ్రులతో కలిసి ఆల్మాస్‌గూడలో … వివరాలు