X Close
X
9848328698

ప్రారంభమైన ఆషాఢమాసం బోనాలు


Hyderabad: హైదరాబాద్: ఆషాఢమాస బోనాలు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ బోనాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గోల్కొండ కోటలో అమ్మవారిని భక్తులు పూజలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు గోల్కొండ కోటలో అమ్మవారికి భక్తులు అషాఢమాస బోనాలు సమర్పించనున్నారు. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. గోల్కొండకోటలో … వివరాలు