X Close
X
9848328698

ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశికం


Hyderabad:నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): ప్రాదేశిక పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్‌ ఎం. రామ్మోహన్‌రావు అన్నారు. ఎన్నికలు నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు జిల్లా కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు. మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని  తెలిపారు. వేల సిబ్బంది విధులు నిర్వహించారని, రెండు లక్షల మంది … వివరాలు