X Close
X
9848328698

పారిశ్రామికవేత్త రాంప్రసాద్‌ హత్యకేసులో ట్విస్ట్


Hyderabad:తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసు మరో ట్విస్టు తీసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో హంతకుని కోసం ఓవైపు పోలీసులు వెతికారు. అదే సమయంలో తామే హత్య చేశామంటూ మరోవైపు ముగ్గురు వ్యక్తులు మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. పాత గొడవల కారణంగానే మర్డర్ చేశామే తప్ప.. దీని వెనుక మరెవరూ లేరని చెప్తున్నారు. దీంతో … వివరాలు