X Close
X
9848328698

డబుల్‌ ఇళ్ల హావిూలను నెరవేర్చని ప్రభుత్వం


Hyderabad:జనగామ,జూన్‌7(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హావిూని నెరవేర్చలేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జిల్లెల సిద్దారెడ్డి  ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్ల పథకం అమలు కావడం లేదన్నారు.  నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేయాలని సీపీఎం నేత సూచించారు.  రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చించడానికి తమ పార్టీ  సిద్ధమన్నారు. అలాగే … వివరాలు