X Close
X
9848328698

టిఆర్‌ఎస్‌ సభ్యత్వానికి అనూహ్య స్పందన


Hyderabad:విపక్షాలది కంఠశోషతప్ప మరోటి కాదు: ఆరూరి వరంగల్‌,జూలై4(జ‌నంసాక్షి): ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా వర్దన్నపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని  ఎమ్మెల్యే అరూరి రమేశ్‌  తెలిపారు. మరో 20 సంవత్సరాల వరకూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గతంలో అధికారంలో ఉండి ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోని పార్టీలు … వివరాలు