X Close
X
9848328698

జాడలేని వర్షాలతో నోళ్లు తెరిచిన చెరువులు


Hyderabad:ఆదిలాబాద్‌,జులై4(జ‌నంసాక్షి): వర్షకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చెప్పుకోదగ్గ రీతిలో వర్షం కురవక పోవడంతో జిల్లాలోని చెరువులు, వాగుల్లో నీరు ఇంకా చేరలేదు. అన్ని ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నీరు చేరక బోసిగా కనిపిస్తున్నారు. వాగులు కూడా నీటి ప్రవాహానికి నోచుకోకా బోసిపోయి కనిపిస్తున్నాయి. గడిచిన నాలుగు సంవత్సరాలలో జూన్‌ మాసం చివరి నాటికి … వివరాలు