X Close
X
9848328698

గ్లౌజులు ధరించేందుకు ముందే ఐసీసీ అనుమతి కోరాం


Hyderabad:– ధోనీకి మద్దతుగా నిలిచిన బీసీసీఐ ముంబయి, జూన్‌7(జ‌నంసాక్షి) : ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీమిండియా మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ వేసుకున్న గ్లౌజుల విషయంపై బీసీసీఐ మద్దతుగా నిలిచింది. నిబంధనల ప్రకారం ఇలాంటివి అనుమతించరాదని, బలిదాన్‌ గుర్తులు గల గ్లౌజులను ధోనీ ధరించకూడదని ఐసీసీ ఇప్పటికే బీసీసీఐకి చెప్పిన విషయం తెలిసిందే. … వివరాలు