X Close
X
9848328698

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో జర్నలిస్టులు


Hyderabad:ఎమ్మెల్యే కాలనీలో మొక్కలు నాటిన విూడియా ప్రతినిధులు హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడవిూ, టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. పలువురు జర్నలిస్టులు ఇందులో పాల్గొని మొక్కలునాటారు. ఈ కార్యక్రమానికి విూడియా అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు … వివరాలు