X Close
X
9848328698

కౌంటింగ్‌ సిబ్బందికి పక్కాగా శిక్షణ


Hyderabad:కౌంటింగ్‌ సిబ్బందికి నేడు మొదటి దశ శిక్షణ పెద్దపల్లి,మే15(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీదేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే కౌంటింగ్‌ సిబ్బందికి పక్కాగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 16న కౌంటింగ్‌ సిబ్బందికి మొదటి దశ శిక్షణ అందించాలనీ, 21న రెండోసారి ప్రాక్టికల్‌ శిక్షణను … వివరాలు