X Close
X
9848328698

కొత్త బస్సులపై ప్రయాణికుల మక్కువ


Hyderabad:ఎసి బస్సులకే ప్రాధాన్యం హైదరాబాద్‌,మే11(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ప్రగతిపై దృష్టి సారించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త బస్సులను ప్రవేశపెట్టారు. దీంతో ప్రయాణికులు కూడా కొత్త బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎసితో కూడిన లగ్జరీ బస్సులకే ప్రయాణికులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే ఎండాకాలం కావడంతో సుఖ ప్రయాణం కోరుకుంటున్నారు. దీంతో ఆర్టీసీ … వివరాలు