X Close
X
9848328698

కారుణ్య మరణానికి అనుమతివ్వండి


Hyderabad:హైకోర్టును వేడుకున్న రాజీవ్‌ హంతకురాలు నళిని చెన్నై,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జైలులో ఉంటున్న ముద్దాయిలైన నళిని, ఆమె భర్త మురుగన్‌లు కీలక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఈ మేరకు వారు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై వారిద్దరూ గత నెల 27వ … వివరాలు