Hyderabad:బడ్జెట్లో జిఎస్టీ భారాన్ని తగ్గించాలి నిజామాబాద్,జూలై4(జనంసాక్షి): కాంగ్రెస్ నేతలు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని అధికార పార్టీ నేతలు పదేపదే చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంత కూడా నిజం లేదని అన్నారు. ఐదేళ్లుగా ఇదే పాఠం వారికి నిత్యకృత్యం అయ్యిందని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతల మాటలను చూస్తుంటే వారికి కాంగ్రెస్ భయం ఎక్కువయ్యిందని అన్నారు. అందుకే … వివరాలు →