X Close
X
9848328698

కడప ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం సానుకూలత


Hyderabad:బాలశౌరి ప్రశ్నకు స్పందించిన మంత్రి న్యూఢిల్లీ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): కడప జిల్లాలో డిసెంబర్‌ మాసంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారని.. దీనికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సానుకూలంగా స్పందించటం సంతోషమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బలశౌరి అన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఎంపీ సోమవారం లోక్‌సభలో కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు గురించి ప్రశ్నించారు. దీనిపై … వివరాలు