X Close
X
9848328698

కంటోన్మెంట్‌ విలీనం కోసం యత్నిస్తా


Hyderabad:సమస్యలను పరిష్కరించేలా చూస్తా: రేవంత్‌ హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి): కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడానికి తన వంతు కృషి చేస్తానని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి చెప్పాడు. విడివిడిగా ఉండడం వల్ల్‌ నగరంలో అభివృద్ది కుంటుపడుతోందని అన్నారు. అతాగే వేర్వేరు వ్యవహరాలుగా పనులు ఉన్నాయని అన్నారు. కంటోన్మెంట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్‌వీఆర్‌ చంద్రశేఖర్‌ను ఆయన కలిశారు. కంటోన్మెంట్‌ ప్రజలు ఎదుర్కొంటున్న … వివరాలు