X Close
X
9848328698

ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు


Hyderabad:ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తం వరంగల్‌,మే15(జ‌నంసాక్షి): వేసవి ఎండలు మరో పక్షం రోజులు తప్పేలా లేవు. నైరుతి కేరళను తాకినా మనవరకు రావడానికి మరో పక్షంరోజులు పడుతుంది. అప్పటి వరకు ఎండల బాధ తప్పేలా లేదు. మండుటెండలతో ప్రజలు నానా ఇబ్బందులుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండతీవ్రతతో వడదెబ్బ తగలకుండా తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు … వివరాలు