X Close
X
9848328698

ఇళ్లు..మంచినీళ్లు ఈ రెండే  సమస్యలు


Hyderabad:టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన నల్లగొండ,మే15(జ‌నంసాక్షి): జిల్లాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఒక్క నిరుపేదకూ ఇల్లు కట్టించలేకపోయామని టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. ఇంతకాలం ఎన్నికల్లో ఎలాగో నెట్టుకొచ్చినా ఇప్పుడు ఓ వైపు ఇళ్లు, మరోవైపు మంచినీళ్లు తమకు సమస్యగా మారాయని అంటున్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ప్రజలకు హావిూలు ఇస్తూ వచ్చినా, … వివరాలు