X Close
X
9848328698

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం


Hyderabad:ఖమ్మం డిపోను సందర్శించిన మంత్రి పువ్వాడ ఖమ్మం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారు కూడా కష్టపడి సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. ఖమ్మం బస్‌ … వివరాలు