X Close
X
9848328698

ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరం


Hyderabad:ఏలూరులో పథకాన్ని ప్రారంభించిన మంత్రి తానేటి వనిత ఏలూరు,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైద్యానికి, విద్యకు పెద్దపీట వేశారని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ఆసరా పథకం ద్వారా రోగులకు చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. … వివరాలు