X Close
X
9848328698

ఆధునిక వ్యవసాయ పద్దతులు అవలంబించాలి


Hyderabad:కడప,జూలై4(జ‌నంసాక్షి): నూతన వ్యవసాయ పద్ధతులను అవలంభించడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చని వ్యవసాయాధికారులు తెలిపారు. మండలాల వారీగా రైతులకు అవగాహనర కల్పిస్తున్నామని అన్నారు. రైతులకు ప్రభుత్వం అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులు తమ భూములలో భూసార పరీక్షలు నిర్వహించి సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని పేర్కొన్నారు. … వివరాలు