X Close
X
9848328698

అసంఘటిత రంగాలకు అండగా కార్మిక శాఖ   


Hyderabad:ప్రస్తుత చట్టాల్లో సవరణలతోనే సాధ్యం న్యూఢిల్లీ,జూన్‌7(జ‌నంసాక్షి): అసంఘటిత కార్మికులకు సమగ్ర ప్రయోజనాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తప్పనిసరని కార్మిక శాఖ భావిస్తోంది. అందుకువీలుగా ప్రస్తుత చట్టాల్లో సంస్కరణలు తేవాల్సి ఉంది. అలాగే చట్టాలను కఠినంగా అమలు చేస్తేనే వీరికి ప్రయోజనం కలుగుతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, యజమా న్యాలను. లబ్ధిదారులను ఇందులో భాగస్వాములను చేయాలని చూస్తున్నారు.  … వివరాలు