X Close
X
9848328698

అర్థవంతమైన ప్రశ్నలు అడగండి


Hyderabad:బిజెపి సభ్యుడికి స్పీకర్‌ చురక న్యూఢిల్లీ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అనవసరమైన ప్రశ్నలు అడిగి సభా సమయాన్ని వృధా చేయకుండా అర్థవంతమైన ప్రశ్నలు అడగాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులకు సూచించారు. సోమవారం భాజపా సభ్యుడు అడిగిన ప్రశ్నల పట్ల స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో భాజపా నేత గుమన్‌ సింగ్‌ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లోని రాత్లాం … వివరాలు