X Close
X
9848328698

అరటి సాగులో మెళకువలు పాటించాలి


Hyderabad:రైతులకు అవగాహన సదస్సులో అధికారుల సూచన కాకినాడ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అరటి సాగు చేస్తున్న రైతన్నలు అధికారుల సూచనల మేరకు మెళుకువలు పాటించి అధికాదాయం పొందొచ్చని ఏలేశ్వరం మండల ఉద్యానవన శాఖ అధికారి కే.దివ్యశ్రీ అన్నారు. మండలంలోని తిరుమలి గ్రామంలో అరటి సాగులో పోషకాల వినియోగం పై సోమవారం అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య … వివరాలు