X Close
X
9848328698

అబ్దుల్లాపూర్‌మెట్‌ ఘటనలో మరొకరు మృతి


Hyderabad:హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): గత నెల 4న అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని మంటల నుంచి కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్‌ కె. చంద్రయ్య(52) కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్టీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 28 రోజులుగా ఆస్పత్రిలోని బర్నింగ్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఆయన సమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఒక్కసారిగా మాట పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు … వివరాలు