X Close
X
9848328698

అధికారులపై దాడికి ఖండన


Hyderabad:శ్రీకాకుళం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మండల ప్రజా పరిషత్‌, మెళియాపుట్టి అధికారులపై దాడులను ఖండిస్తూ..’ సోమవారం ఉదయం మెలియాపుట్టి మండలానికి సంబంధించిన పంచాయతీ సెక్రెటరీలు, ఎంపీడీవో పడాల చంద్రకుమారి, ఇఓ ఆర్‌డి. రమేష్‌ ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మెలియాపుట్టి మండలంలోని వసుంధర గ్రామానికి చెందిన కదంబాల సుధాకర్‌ అనే వ్యక్తి వసుంధర పంచాయతీకి సంబంధించిన సెక్రెటరీ మనోహర్‌ పై … వివరాలు